108, 102 ఆకస్మిక తనకి ములుగు జిల్లా రాజ్ కుమార్
20-11-2026 | 06:44pm
వెంకటాపురం, నూగూరు, నవంబర్ 20, విజయక్రాంతి: వెంకటాపురం మండల(Venkatapuram Mandal) కేంద్రంలో ములుగు జిల్లా(Mulugu District) రాజ్ కుమార్(Raj Kumar) సార్ 108, 102 ఆకస్మిక తనకి రికార్డులు పరిశీలించినారు. కేసుల విషయంలో వెంటనే రెస్పాండ్ అవ్వమన్నారు. 102 గర్భిణీ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించమన్నారు. వెంకటాపురం 108 సిబ్బంది 102 సిబ్బంది ఉన్నారు.