కుటుంబాలకు భరోసాగా ఇందిరమ్మ జీవిత బీమా

20-11-2026 | 06:29pm

బేల నవంబర్ 20 (విజయక్రాంతి): మండలంలోని చెప్రాల గ్రామపంచాయతీలో(Cheprala Grama Panchayat) గురువారం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా కార్యక్రమాన్ని(Indiramma Life Insurance Program) ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సావాపురే విలాస్ పటేల్, మండల ప్రత్యేక అధికారి మనోహర్, ఎంపీడీవో మహేష్(MPDO Mahesh) గ్రామ ఉపసర్పంచ్ సాగర్, పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి(Indiramma Family Life Insurance Scheme) సంబంధించిన వివరాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు