ఘోర రోడ్డు ప్రమాదం కిష్టారం వద్ద
02-11-2026 | 10:10pm
సత్తుపల్లి. నవంబర్ 2. ( విజయ క్రాంతి ): సత్తుపల్లి నుండి పల్సర్ బండి మీద వస్తున్న ముగ్గురు వ్యక్తులు పెనుబల్లి మండలం ఏరు గట్ల రామచంద్రపురం(Eru Gattla Ramachandrapuram) గ్రామానికి చెందిన వ్యక్తులుగా గుర్తించిన జనం సత్తుపల్లి నుండి ముగ్గురు బండి మీద వస్తుండగా అక్కడికక్కడే ఒక వ్యక్తి చనిపోయాడు మరో ఇద్దరికి సీరియస్ గా ఉండగా సత్తుపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించడం జరిగినది ముగ్గురు వ్యక్తులు ఒక వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు స్పాట్ వద్దకి పోలీసులు చేరుకొని చనిపోయిన బాడీని సత్తుపల్లి మార్చిరికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.