ధాన్యంతో వస్తున్న డీసీఎం బోల్తా

13-11-2026 | 12:54pm

మహబూబాబాద్,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా(Suryapet district) నుంచి కేసముద్రం పట్టణంలోని ఓ రైస్ మిల్లుకు ధాన్యంతో వస్తున్న డీసీఎం వ్యాన్(DCM Van) కేసముద్రం పట్టణంలోని పెద్దయి చెరువు కట్ట(Kesamudram Peddayi Lake Bund)పై బోల్తా పడింది. ఈ సంఘటనలో చాకచక్యంగా డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. ధాన్యం లారీ డ్రైవర్ ఆన్లైన్ ద్వారా రోడ్ మ్యాప్ చూసుకుంటూ దారి తప్పినట్లు గుర్తించి, తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు