మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం

13-11-2026 | 12:56pm

నంగునూరు,(విజయక్రాంతి): మండల పరిధిలోని గట్లమల్యాల(Gutlamalayala)లో నిరుపేద కుటుంబానికి  చెందిన గుజిల వెంకటేశం శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందరు.ఈ విషయాన్ని స్థానికులు ఎమ్మెల్యే హరీష్ రావు(MLA Harish Rao) దృష్టికి తీసుకువెళ్ళగా,ఆయన ఆదేశాల మేరకు సర్పంచ్ ఇంగే నరేష్,నాయకులు మృతుడి కుటుంబాన్ని పరామర్శించి రూ.5 వేళ ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అనంతరం కుటుంబానికి మనోధైర్యం కల్పించారు.

మరిన్ని వార్తలు