మూసాపేట్ మండల సింగల్ విండో చైర్మన్ గా బండ సురేందర్ రెడ్డి
మూసాపేట్/విజయక్రాంతి: మూసాపేట మండల(Moosapet Mandal) సింగిల్ విండో కో-ఆపరేటివ్ సొసైటీ చైర్మన్గా బండా సురేందర్ రెడ్డి(Banda Surender Reddy) కీ శుక్రవారం నియామక పత్రం(Appointment Letter) చేస్తున్న ఎమ్మెల్యే జీ మధుసూదన్ రెడ్డి(MLA G. Madhusudhan Reddy). ఈ సందర్భంగా సందర్భంగా నూతన చైర్మన్ బండ సురేందర్ రెడ్డి మాట్లాడుతూ, దేవరకద్ర శాసనసభ్యులు గౌరవ శ్రీ జి. మధుసూదన్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకోవడం జరిగిందన్నారు.
నియామకానికి సహకరించి ప్రోత్సహించిన దేవరకద్ర ఎమ్మెల్యే గౌరవ శ్రీ జి. మధుసూదన్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అలాగే సహకరించిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు.