టెన్త్ విద్యార్థులకు గైడ్స్ పంపిణీ

05-11-2026 | 06:50pm

బెల్లంపల్లి:  మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సాలారే మిల్లత్ ట్రస్టు ఆల్ ఇన్ వన్ గైడ్స్ టెన్త్ విద్యార్థులకు  హైదరాబాద్ ఏ ఐ ఎం ఐ ఎం ఎమ్మెల్సీ (MLC riyaz ul hasan effandi ) అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సాలారే మిల్లత్ ట్రస్ట్ ఆల్ ఇన్ వన్ గైడ్స్  విద్యార్థులకు  అందిస్తున్నామని తెలిపారు.

ప్రతి విద్యార్థి శ్రద్ధగా చదువుకావాలన్నారు. చదువుతో నే భవిష్యత్  ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి పట్టణ అధ్యక్షుడు ఎండిఇమ్రోజ్, పట్టణ ఉపాధ్యక్షుడు బాబా, కార్యకర్తలు బషీర్ అప్రోచ్ ఫెయిర్హౌస్ సమీ  పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు