ఘనంగా బతుకమ్మ ఆరంభ సంబరాలు

10-10-2026 | 10:37pm

చెన్నూర్,( విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా(Mancherial District) చెన్నూర్ పట్టణంలో ఎంఎల్ఏ క్యాంప్ కార్యాలయంలో(MLA Camp Office)  ఎంగిలిపూల బతుకమ్మ పండుగ(Bathukamma celebrations) ఆరంభ సంబరాలను కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. మహిళా కాంగ్రెస్ నాయకురాళ్ళు(Women Congress leaders) ,మహిళలతో కలిసి బతుకమ్మ ఆటపాటలతో ఆడి పాడారు.బతుకమ్మ వేడుకతో   క్యాంపు కార్యాలయం సందడిగా మారింది. స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు