తూప్రాన్ పెద్ద చెరువులో యువకుడి మృతి

28-10-2026 | 10:49pm

తూప్రాన్, అక్టోబర్ 28, (విజయక్రాంతి): పట్టణంలోని పెద్ద చెరువు నీటిలో(Toopran Lake) పడి సుబ్రహ్మణ్యం అలియాస్ మున్నా (23) ఎస్సీ కాలనీ, తూప్రాన్ పట్టణానికి చెందిన యువకుడు మృతి చెందినట్లు సమాచారం రాగ ఘటన స్థలికి చేరుకొని గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని నీటిలో నుంచి వెలికితీయడం జరిగిందని తూప్రాన్ ఎస్ఐ గంగరాజు తెలిపారు. ఈ నేపథ్యంలో పంచనామా నిర్వహించి తదుపరి చర్యల నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగిందని ఈ ఘటనకు సంబంధించి ఫిర్యాదు అందిన అనంతరం పూర్తి వివరాలు సేకరించడం జరుగుతుందని తూప్రాన్ ఎస్ఐ అన్నారు.

మరిన్ని వార్తలు