మన స్తాపంతో వ్యక్తి మృతి
15-10-2026 | 05:09pm
చేగుంట అక్టోబర్ 15,విజయక్రాంతి : చేగుంట పోలీస్ స్టేషన్(Chegunta Police Station0 పరిదిలోని సాజు తండా కు చెందిన కేతావత్ దంజా (53) షుగర్ వ్యాధితో బాధపడుతూ హాస్పటల్లో చేరిన,వ్యాధి తగ్గడం లేదని,మనస్థాపం చెంది తన పశువుల కొట్టంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు,ఇట్టి విషయంలో మృతిని భార్య కేతావత్ బూలీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు చేగుంట ఎస్సై చైతన్ కుమార్ రెడ్డి తెలిపారు.