కాళికా అలంకారంలో దర్శనమిచ్చిన గజ్వేల్ మహంకాళి

15-10-2026 | 06:10pm

గజ్వేల్ అక్టోబర్ 15: గజ్వేల్ పట్టణంలోని మహంకాళి ఆలయంలో(Mahankali Temple) శరన్నవరాత్రి ఉత్సవాలలో 5వ రోజు అమ్మవారు1,008 నిమ్మకాయల మాలలతో కాళికా అలంకారంలో దర్శనమిచ్చింది. యధావిధిగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు, నిత్యాన్నదానం, చండీ హవనం నిర్వహించారు.

మరిన్ని వార్తలు