రైతుల సంక్షేమమే కాంగ్రెస్ దేహం చెరుకు శ్రీనివాస్ రెడ్డి

05-11-2026 | 02:48pm

నార్సింగి /చేగుంట నవంబర్ 05: రైతుల సంక్షేమం(Welfare of Farmers), వ్యవసాయ రంగ అభివృద్ధికి(Development of the Agricultural Sector) రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.  బుధవారం నార్సింగి మండలం పరిదిలోని నర్సంంపల్లి గ్రామం లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజేందర్ రెడ్డి, సర్పంచ్ ఆధ్వర్యంలో  ప్రారంభించరు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రైతులు కష్టపడి పండించిన ధాన్యానికి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా మద్దతు ధర లభించేలా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. రైతులు దళారులను నమ్మి మోసపోకుండా, నేరుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే తమ ధాన్యాన్ని విక్రయించాలని సూచించారు.

మరిన్ని వార్తలు