‘డేవిడ్ రెడ్డి’లో ఫస్ట్‌లుక్‌ రిలీజ్

15-09-2026 | 02:56pm

పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామా ‘డేవిడ్‌ రెడ్డి’లో ప్రముఖ నటి రమ్యకృష్ణ(Ramya Krishna) శక్తివంతమైన కమలారెడ్డి పాత్రలో కనిపించనున్నారు. ‘బాహుబలి’లోని శివగామి తరహాలో ఈ పాత్ర సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుందని చిత్రబృందం తెలిపింది. రమ్యకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆమె ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. మంచు మనోజ్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో మరియా రియాబోషాప్కా హీరోయిన్‌గా నటిస్తున్నారు. సముద్రఖని, అభయ్‌ డియోల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మరిన్ని వార్తలు