బాలికల పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు

28-10-2026 | 09:39pm

జూనియర్ సివిల్ జడ్జ్ న్యాయ మూర్త దమ్ము ఉపనిషద్వాని

కొల్లాపూర్: నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం కేంద్రంలోని హైకోర్టు ఆదేశాల మేరకు సివిల్ కోర్టు ఆధ్వర్యంలో సిమెంట్ బాలికల పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జూనియర్ సివిల్ జడ్జి న్యాయమూర్తి ద దమ్ము ఉపనిషద్వానీ లీగల్ ఆవేర్నెస్ గురించి పిల్లలకు న్యాయ చటలపై అవగాహన పోక్సో, చట్టం గురించి, సైబర్ క్రైమ్ చట్టం గురించి, మోటర్ వెహికల్ చట్టం గురించి, బాల్య వివాహాలు చట్టం గురించి, బాలురు కానీ బాలికలు కానీ లేబర్ చట్టం గురించి లాంటి విషయాలు జోలికి వేలకూడదు అని కూడా వివరించారు, అలాగే అలాగే ముఖ్యంగా, డ్రగ్స్, మత్తు పదార్థాల గురించి, మన న్యాయమూర్తి దమ్ము ఉపనిషద్వని, వివరించారు, అలాగే వివిధ చట్టాల గురించి వివరించారు ఈ కార్యక్రమంలో   బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బి, భాస్కర్ రెడ్డి. జెసి కురుమయ్య . టి శివారెడ్డి సిబ్బంది, కేశవ్ కుమార్ మరియు ప్యారా లీగల్ వాలంటీర్ మధు సుధన్ పాల్గొనారు,

మరిన్ని వార్తలు