సోనాల పాఠశాల ప్రధానోపాధ్యాయునిగా రాజేంద్రప్రసాద్ నియామకం
07-10-2026 | 03:05pm
బోథ్. అక్టోబర్ 7 (విజయ క్రాంతి) సోనాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(Zilla Parishad High School) ప్రధానోపాధ్యాయులు రాజేంద్ర ప్రసాద్ ను నియమించారు. ఇటీవల పాఠశాల ప్రధానోపాధ్యాయులు శర్మ పదవి విరమణ పొందడంతో నూతన ప్రధానోపాధ్యాయులుగా ఈయన నియమిస్తూ ఆదేశాలు వెలుపడ్డాయి. దీంతో పాఠశాల సహ ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయుడిని స్వాగతించి సన్మానించారు.