7 April, 2026 | 3:29 PM

Breaking News

ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి   •   రేపే ఎన్ఎస్ఎస్ రాష్ట్ర స్థాయి సెమినార్   •   అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్   •   సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే   •   కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన కోవ లక్ష్మి   •   ప్రజలు మధ్యవర్తులను నమ్మవద్దు   •   కన్నాలలో బాలామృతం కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ గుడిసె గట్టయ్య   •   కేంద్రం కీలక నిర్ణయం.. 5 కిలోల గ్యాస్‌ సిలిండర్ల సరఫరా పెంపు   •   నల్గొండ జిల్లాలో ఘోరప్రమాదం: విద్యుత్ స్తంభాల ట్రాక్టర్ బోల్తా— ఇద్దరు మృతి   •   హైదరాబాద్‌లో కలకలం... కూకట్‌పల్లి JNTUకు బాంబు బెదిరింపు   •  

శివకార్తికేయన్.. సెయాన్

17-02-2026 12:00 AM

శివకార్తికేయన్ హీరోగా శివకుమార్ మురుగేశన్ దర్శకత్వంలో కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్ ఓ కొత్త చిత్రం రూపొందుతోంది. రూరల్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ నూతన చిత్రానికి ‘సెయాన్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు మేకర్స్. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడిస్తూ టీమ్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో శివకార్తికేయన్ ఆధ్యాత్మిక లుక్‌లో ఆకట్టుకుంటున్నారు. ఇదే సంవత్సరం ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీత సారథ్యం వహిస్తున్నారు.