4 May, 2026 | 12:35 PM

Breaking News

22వ వార్డులో డ్రైనేజ్ సమస్యకు పరిష్కారం.. నూతన నిర్మాణ పనులు ప్రారంభం   •   సేంద్రియ పద్ధతి ద్వారా అధిక దిగుబడి   •   తిరుపతి జిల్లాలో ఘోరప్ర‌మాదం: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన‌ అంబులెన్స్.. నలుగురు మృతి   •   37 వ డివిజన్ అభివృద్ధికి సహకరించండి   •   కొడుకు సాయంతో ప్రియుడిని హత్య చేసిన వివాహిత   •   Tamil Nadu Election Results 2026: తమిళనాడులో విజయ్ TVK ప్రభంజనం   •   Assam Election Results 2026: అస్సాంలో BJP ముందంజ   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, పలువురు ప్రముఖులు   •   తిరుమలాయపాలెంలో ‘రైతువారం’ – అవగాహన సదస్సులకు ఏఓ పిలుపు   •   సాయం చేద్దామని వెళ్తే.. ఎనిమిది మంది ప్రాణాలు పోయాయి..!   •  

ఎలిమినేడు గ్రామంలో పంచలోహ విగ్రహాలు అపహరణ

28-09-2024 02:34 PM

ఇబ్రహీంపట్నం, (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడులో ఆంజనేయ స్వామి ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు పంచలోహ విగ్రహాలు చోరీ అయ్యాయి. కేసు నమోదు చేసుకున్నపోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. గతంలో ఎలిమినేడు బీరప్ప ఆలయంలో నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికి దర్యాప్తుగానే మిగిలిపోయిందని, ఎలిమినేడు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.