24 June, 2026 | 2:31 PM

Breaking News

'అలావా-ఎ-బీబీ', 'అజాఖానా జహ్రా', 'అలావా-ఎ-సర్తౌక్'లను సందర్శించిన 9వ నిజాం నవాబ్   •   తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టొద్దు: సీఎంకు హరీశ్ రావు లేఖ   •   అయిజ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర గుంతలు.. పేషెంట్లకు ప్రాణ సంకటం   •   నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్రం వైఫల్యం   •   ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు   •   ప్రజల సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందన   •   నేతివానిపల్లి గ్రామంలో ధ్వజస్తంభం ప్రతిష్ట విరాళం   •   హరిత హారం చెట్లు నరికినందుకు జరిమానా   •   కాంగ్రెస్ ముందుగా హామీల అమలుపై సమాధానం చెప్పాలి: యలమద్ది రవి   •  

పెద్దపల్లి వ్యవసాయ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

24-02-2026 07:09 PM

మధ్యాహ్నం నుంచి కార్యాలయంలో కొనసాగుతున్న సోదాలు

యూరియా కోసం కార్యాలయానికి వచ్చిన రైతులు కార్యాలయం ముందు పడిగాపులు

పెద్దపల్లి,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మంగళవారం వ్యవసాయ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.  మధ్యాహ్నం కార్యాలయంలోకి వచ్చిన అధికారులు సోదాలు చేస్తున్నారు. దీంతో యూరియా కోసం కార్యాలయానికి వచ్చిన రైతులు కార్యాలయం ముందు పడిగాపులు కాస్తున్నారు. అవినీతి నిరోధక శాఖ అధికారులు ఒక్కసారిగా జిల్లా కేంద్రంలోని వ్యవసాయ కార్యాలయంలో తనిఖీలు నిర్వహిస్తుండడంతో  సోదాలో ఏమైనా అవినీతి బయటపడుతుందోనని  రైతులు ప్రజలు ఎదురుచూస్తున్నారు.