14 April, 2026 | 5:15 PM

Breaking News

రాఘవపేటలో శ్రీ మల్లికార్జున స్వామి జాతర ఉత్సవం   •   ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   ప్రజలందరికీ రిజర్వేషన్ కల్పించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్   •   బిజెపి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   రాజ్యాంగ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చాలి   •   షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   గోపతండలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •  

అంగన్వాడీలను తనిఖీ చేసిన ఎంపీడీవో

24-02-2026 07:14 PM

కుబీర్,(విజయక్రాంతి): కుబీర్ మండలంలోని ఆయా గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాలను ఎంపీడీవో సాగర్ రెడ్డి మంగళవారం పరిశీలించారు. పిల్లలకు గర్భిణీలకు కోడిగుడ్ల సరఫరా అడిగి తెలుసుకున్నారు. ఆయా గ్రామాల్లో ఉపాధి హామీ పనులను పరిశీలించి ఉపాధి హామీ కూలీలకు నిర్దేశించిన లక్ష్యం మేరకు పని కల్పించాలని సిబ్బందికి సూచించారు.