24 June, 2026 | 1:56 PM

ప్రజల సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందన

24-06-2026 01:08 PM

హైదరాబాద్: గాంధీ భవన్‌లోని ఇందిరా భవన్‌లో(Indira Bhavan) నిర్వహించిన ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్(Minister Ponnam Prabhakar) పాల్గొన్నారు. సమస్యలతో వచ్చిన ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. భూ సమస్యలు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, ఉద్యోగాలకు సంబంధించిన ఫిర్యాదులపై అధికారులతో వెంటనే మాట్లాడి పరిష్కార చర్యలు చేపట్టినట్లు మంత్రి పొన్నం పేర్కొన్నారు.