calender_icon.png 13 August, 2025 | 3:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తిరుమల జాపాలి తీర్థంలో ప్రమాదం

12-07-2024 11:50:27 AM

అమరావతి: తిరుమల జాపాలి తీర్థంలో ప్రమాదం సంభవించింది. ఆంజనేయస్వామి దర్శనానికి వెళ్తున్న భక్తురాలిపై చెట్టుకొమ్మ విరిగిపడింది. కొమ్మ విరిగిపడటంతో భక్తురాలు తీవ్రంగా గాయపడింది.  తీవ్రంగా గాయపడిన భక్తురాలిని తిరుపతి బర్డ్ ఆస్పత్రికి తరలించారు. నడుచుకుంటు వెళ్తున్న సమయంలో ఘటన చోటుచేసుకుంది.