నేటి నుంచి అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు
12-05-2026 07:09 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన విద్యార్థులకు అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు 13 నుంచి 19 వరకు నిర్వహిస్తున్నట్టు జిల్లా అధికారి పరశురాం నాయక్ తెలిపారు. నిర్మల్ జిల్లాలో మొత్తం 12 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఉదయం ఫస్ట్ ఇయర్ మధ్యన్న సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఈ పరీక్షలు జరుగుతాయి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్టు తెలిపారు. విద్యార్థులు విద్యాసంస్థల నష్టపోకుండా అడ్వాన్స్ సప్లమెంటరీ పరిశీలన నిర్వహిస్తున్నమని ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినించుకోవాలని కోరారు






