24 June, 2026 | 2:28 PM

Breaking News

'అలావా-ఎ-బీబీ', 'అజాఖానా జహ్రా', 'అలావా-ఎ-సర్తౌక్'లను సందర్శించిన 9వ నిజాం నవాబ్   •   తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టొద్దు: సీఎంకు హరీశ్ రావు లేఖ   •   అయిజ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర గుంతలు.. పేషెంట్లకు ప్రాణ సంకటం   •   నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్రం వైఫల్యం   •   ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు   •   ప్రజల సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందన   •   నేతివానిపల్లి గ్రామంలో ధ్వజస్తంభం ప్రతిష్ట విరాళం   •   హరిత హారం చెట్లు నరికినందుకు జరిమానా   •   కాంగ్రెస్ ముందుగా హామీల అమలుపై సమాధానం చెప్పాలి: యలమద్ది రవి   •  

సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు: ఏవో నాగరాజు

06-02-2026 02:51 PM

బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూర్ మండలంలోని రైతులు సబ్సిడీ వ్యవసాయ పరికరాలకు దరఖాస్తు చేసుకోవాలని ఏఓ నాగరాజు తెలిపారు.సబ్సిడీపై హఫ్ కేజీ వీల్,9 టైన్ కల్టివేటర్,12 డిస్క్ హరో, 2ఎంబి ప్లౌ, 11 టైన్ కల్టివేటర్, పవర్ టిల్లర్, రోటవేటర్, తైవాన్ స్ప్రేయర్, పవర్ వీడర్ మొదలగు పరికరాలు లభిస్తాయని తెలిపారు. ఎస్సీ ఎస్టీ మహిళలకు 50%, జనరల్ వారికి 40% సబ్సిడీ ఉంటుందని తెలిపారు. కావలసిన రైతులు వెంటనే వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి వారి వద్ద దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.ఇట్టి అవకాశాన్ని మండలంలోని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.