16 March, 2026 | 10:30 PM

Breaking News

9వ డివిజన్ మేడిపల్లి కాలనీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణ దాడి ఆపాలి   •   కరీంనగర్ రూరల్ తహశీల్దార్‌ను కలిసిన టీఎన్జీవో, టిజీవో నాయకులు   •   విద్యార్థుల స్కాలర్షిప్ & ఫిజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఇంటి ముట్టడి.. గుడ్లు, టమాటలతో దాడి   •   రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు నిధులు కేటాయించాలి   •   సమస్య విన్నారు.. పరిష్కారానికి హామీ ఇచ్చారు   •   ప్రాణాపాయ స్థితిలో ఉన్న జీవం పోసిన పశువైద్యాధికారి   •   దోమకొండకు నిధులు మంజూరు   •   అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి అండగా నిలిచిన ప్రభుత్వ విప్   •  

సీఎం రేవంత్ రెడ్డిపై ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శలు

11-07-2024 03:16 PM

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శలు కురిపించారు. చీకటి ఒప్పందాలు, జీవోలతో అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు. 7 నెలల పాలనలోని చీకటి జీవోలపై ఈడీ, సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అమృత్ నిధులలో భారీ అవినీతి జరిగిందని ఏలేటి పేర్కొన్నారు. అమృత్ పథకంలోని పనులను సీఎం కుటుంబ సభ్యులకు కేటాయించారని ఆరోపించారు. మహారాష్ట్ర ఎన్నికల కోసం ఇక్కడ డబ్బులు సమకూరుస్తున్నారని వెల్లడించారు.