30 June, 2026 | 9:00 PM

Breaking News

పేదల ఇండ్ల సమస్యపై జులై 1న చలో కలెక్టరేట్   •   పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులకు సన్మానించిన ఎస్పీ రోహిత్ రాజ్   •   జూన్‌లో 171 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించిన మణుగూరు ఏరియా   •   సమగ్ర విచారణ జరిపి ఎలాంటి చర్యలు తీసుకోలేదు   •   సింగరేణి అధికారులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు టీబీజీకేఎస్ సంఘీభావం: కాపు కృష్ణ   •   మా పాఠశాలలో పిల్లలను చేర్పించండి   •   పదవీ విరమణ పొందిన వైద్య సిబ్బందికి ఘన సన్మానం: డీఎం అండ్ హెచ్ ఓ తుకారాం రాథోడ్   •   రైతు భరోసా నిధుల విడుదల లైవ్ స్ట్రీమింగ్   •   వీధి వ్యాపారుల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ లక్ష్యం   •   క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామికి ఆకు పూజ   •  

అన్మోల్ బిష్ణోయ్ అమెరికాలో అరెస్టు

19-11-2024 12:34 AM

ముంబై, నవంబర్ 18: గ్యాంగ్‌స్టర్ లారెన్స్  బిష్ణోయ్ తమ్ముడు అన్మోల్ బిష్ణోయ్ అమెరికాలో అరెస్టయినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్ నివాసం వద్ద కాల్పులతో పాటు పలు కేసులో అన్మోల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అంతేకా కుండా ఇటీవల ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్య కూడా ఇతని ఆదేశాల మేరకే చేసినట్లు నిందితులు వెల్లడించిన విషయం విధితమే. పంజాబ్ గాయకుడు సిద్ధూ మూసేవాలా కేసులోనూ అన్మోల్ అనుమానితుడిగా ఉన్నాడు.

ఈ నేపథ్యంలో అమెరికాలో తలదాచుకున్న ఆన్మోల్‌ను తీసుకొచ్చేందుకు ముంబై పోలీసులు ప్రయత్నాలు మొదలెట్టగా యూఎస్ అతని కదలికలపై నిఘా పెట్టింది. తాజాగా కాలిఫో ర్నియాలో అరెస్టు చేసింది.