17 April, 2026 | 2:45 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

హత్యాయత్నానికి పాల్పడిన నిందితులను రిమాండ్ కు తరలింపు

07-11-2025 09:21 PM

కల్వకుర్తి: కల్వకుర్తి పురపాలక పరిధిలోని సంజాపూర్ లో బుధవారం జరిగిన త్యాయత్నం కేసులొ ఐదు మంది నిందితులను అరెస్టు చేసి శుక్రవారం రిమాండ్ తరలించినట్లు కల్వకుర్తి సీఐ నాగార్జున తెలిపారు. సంజపూర్ గ్రామానికి చెందిన గుర్రపు జంగయ్య, అతని భార్య అలివేలు, కొడుకు పరమేష్ లను చంపాలనే ఉద్దేశ్యంతో దాడి చేసిన ఆరు మంది నేరస్థులలో చెరుకూరు గ్రామానికి చెందిన దొడ్ల శివ, దొడ్ల  ప్రశాంత్, వెల్దండ కు చెందిన గంగాపురి రామకృష్ణ, సుభాష్, గుండ్ల నరేశ్  ను  అదుపులోకి తీసుకొని విచారించి డిమాండ్ చేసినట్లు తెలిపారు. గుండ్లపల్లి వెంకటేష్ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడని అతని కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. నిందితులను నుంచి 2 బైకులు, 5 సెల్ ఫోన్ లు, దాడికి ఉపయోగించిన కర్రలు , గొడ్డలి పార ను సీజ్ చేశామన్నారు. గుండ్లపల్లి వెంకటేష్ అను అతను పరారీలో ఉన్నాడు