12 July, 2026 | 6:06 PM

Breaking News

ఖేలో ఇండియా ఖోఖో సెంటర్ ను సందర్శించిన డివైఎస్ఓ సురేష్   •   వాహనదారులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ పేపర్లు, లైసెన్సులు కలిగి ఉండాలి   •   జాడ లేని వానలు... ఎండుతున్న పంటలు..   •   కన్నెపెళ్లి పంప్ హౌస్ మోటార్లను వెంటనే ఆన్ చేయాలి   •   ఎమ్మార్పీఎస్ కరపత్రాలు ఆవిష్కరణ   •   సొంత ఇంటి కల నెరవేర్చడమే ప్రజా పాలన ప్రభుత్వ లక్ష్యం   •   పీఎఫ్ ఉన్న ప్రతి బీడీ కార్మికురాలికి ప్రభుత్వం పెన్షన్ అందజేయాలి   •   పెద్దమ్మ తల్లి బోనాల మహోత్సవంలో ప్రభుత్వ విప్ విజయరమణరావు   •   వనదుర్గమ్మకు భక్తుల తీరొక్క మొక్కులు   •   నూతన ఎస్సీ సెల్ అధ్యక్షుడిని సన్మానించిన ఎమ్మెల్యే పాయం   •  

రేపు భూ భారతి చట్టంపై అవగాహన సదస్సు

28-04-2025 12:05 AM

మద్నూర్, ఏప్రిల్ 27: కామారెడ్డి జిల్లా  మద్నూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో  ఈ నెల 29న మంగళవారం భూభారతి కొత్త రెవెన్యూ చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు తహశీల్దార్ ఎండి ముజీబ్   ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.మంగళవారం ఉదయం  రైతు వేదికలో  భూభారతి చట్టం అవగాహన సదస్సు ఉంటుందన్నారు.

ఈ కార్యక్రమానికి  జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, స్థానిక ఎమ్మె ల్యే తోట లక్ష్మీకాంత రావు అదే విధంగా బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి  ఉన్నతాధికారులు హాజరు కానున్నారని రైతులు సదస్సుకు హాజరుకావాలని ఆయన కోరారు.