15 June, 2026 | 7:19 PM

Breaking News

అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •   సెలవులకు ముగింపు... ప్రభుత్వ పాఠశాలల్లో సందడి ప్రారంభం   •   అర్హులైన గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు   •   ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లాను నంబర్ 1గా నిలపాలి   •   పాఠశాలలు, వసతి గృహాలు, ఆరోగ్య కేంద్రాల్లో పరిశుభ్రత, నాణ్యమైన సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలి   •   గిడ్డంగుల్లో ధాన్యం నిల్వతో అధిక లాభాలు   •   రేషన్ షాపుల ద్వారా ఉచితంగా 14 రకాల నిత్యవసర సరుకులు అందించాలి   •   ప్రైవేటు భూములను రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితా(22-ఏ)నుండి విముక్తి కల్పించండి   •  

మాదకద్రవ్యాల వ్యతిరేకంగా అవగాహన ర్యాలీ

13-02-2026 12:00 AM

సనత్‌నగర్ ఫిబ్రవరి 12 (విజయక్రాంతి):- బాపునగర్‌లోని సెయింట్ విన్సెంట్ హైస్కూ ల్లో గురువారం ‘సే నో టు డ్రగ్స్’ అవగాహన కార్యక్రమం, ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని హరిసింగ్ జాధవ్, పాఠశాల నిర్వహణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సంజీవరెడ్డినగర్ సబ్‌ఇన్‌స్పెక్టర్ సుధీర్ మా ట్లాడుతూ.. మాదకద్రవ్యాలు యువత జీవితాలను నాశనం చేస్తున్నాయని, డగ్స్ వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. పాఠశాల నిర్వహణ కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, స్థానిక ప్రజ లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.