18 March, 2026 | 2:53 PM

సీఎం రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలో బ్యాగ్ కలకలం

15-09-2024 03:35 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి సమీపంలో ఓ బ్యాగ్ కలకలం రేపింది. జూబ్లీహిల్స్ లోని సీఎం ఇంటికి సమీపంలో బ్యాగ్ అనుమానాస్పదంగా కనిపించడంతో ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ అధికారులు ఆ బ్యాగును స్వాధీనం చేసుకుని తనిఖీ చేస్తున్నారు.