27 June, 2026 | 2:19 PM

Breaking News

రెండు చుక్కలే..చిన్నారుల భవిష్యత్‌ కు రక్షణ!   •   మల్లేపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రం అక్రమాలపై 11 మందిపై కేసు నమోదు   •   ఎమ్మార్వోగా బాధ్యతలు చేపట్టిన రాష్ట్ర గ్రూప్-1 ప్రథమ ర్యాంకర్   •   ప్రమాదానికి మద్యం మత్తే కారణం   •   షాద్‌నగర్ ఆర్డీవో కార్యాలయంలో "ఎమ్మెల్యే" ఆకస్మిక తనిఖీ   •   సత్తుపల్లి మున్సిపాలిటీ 19వ వార్డు – తుమ్మూరి రామారావు వీధిలో ప్రజల దుస్థితి.   •   ఖమ్మం జిల్లాలో భారీ వర్షం.. రైతన్నల కళ్లలో ఆనందం   •   జ్యువెలరీ షోరూమ్‌లో రౌడీల వీరంగం   •   ప్రజల భవిష్యత్తును నిర్ణయించేది ఓటే: కమటం వెంకటేశ్వరరావు   •   నిండు వర్షంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి   •  

పడుకునే ముందు..

27-12-2024 12:13 AM

* రాత్రిపూట చర్మంపై పేరుకుపోయిన దుమ్ము, ధూళిని శుభ్రం చేయడం చాలా ముఖ్యం. పడుకునే ముందు ఫేస్ వాష్‌తో ముఖాన్ని కడుక్కోవడం వల్ల చర్మ రంధ్రాల్లో చిక్కుకున్న మురికిని               శుభ్రపరుస్తుంది. 

* చలికాలంలో చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. చర్మ సౌందర్యం కోసం కేవలం కాస్మొటిక్స్ వాడితే సరిపోదని నిపుణులు చెబుతున్నారు. రాత్రి పడుకునే ముందు చర్మంపై ప్రత్యేక శ్రద్ధ                     తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. 

* రాత్రిపూట చర్మంపై పేరుకుపోయిన దుమ్ము, ధూళిని శుభ్రం చేసుకోవడం ముఖ్యం. పడుకునే ముందు ఫేస్ వాష్‌తో ముఖాన్ని కడుక్కోవడం వల్ల చర్మ రంధ్రాలలో చిక్కుకున్న టాన్ పూర్తిగా           తొలగిపోతుంది. 

* ముఖాన్ని శుభ్రంగా కడుక్కున్న తర్వాత నైట్ క్రీమ్‌ను అప్లు చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం రాత్రంతా పొడిబారకుండా తేమగా ఉంటుంది.