11 May, 2026 | 11:29 PM

Breaking News

వైభవంగా వేంకటేశ్వర స్వామి రథయాత్ర   •   ఇంటికి లేటుగా వస్తున్నాడని తండ్రి మందలింపు... కుమారుడు అదృశ్యం   •   మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు – ఎస్సై ప్రశాంత్ రెడ్డి   •   దేవాలయ భూములకు సర్వే   •   బ్యాంకు లింకేజీలో పెద్దపల్లి జిల్లాకు రాష్ట్రస్థాయి అవార్డు   •   తాగివచ్చావని తల్లి మందలింపు... మనస్తాపంతో తనయుడి అదృశ్యం   •   గురు సంకల్పం ద్వారా ఉపాధ్యాయుల సృజనాత్మకతకు ప్రోత్సహం   •   చట్టవ్యతిరేక కార్యకలాపాలకు నిర్వాహకులదే బాధ్యత   •   నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించమని కోరిన ఎమ్మెల్యే జారె   •   మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే   •  

రైతులకు ప్రయోజనం

17-03-2026 07:37 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో వ్యవసాయం కాని అనుబంధ రంగాల అభివృద్ధిపై రైతులకు ప్రయోజనం చేకూర్చేలా ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో ఆత్మ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. వ్యవసాయంలో సాంకేతిక విజ్ఞానం ఆధునిక పంటల సాగు వ్యవసాయ పరిశ్రమల ప్రోత్సహం చర్చించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి అంజి ప్రసాద్ లీడ్ బ్యాంకు మేనేజర్ రామ్ గోపాల్ అధికారులు పాల్గొన్నారు.