ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అదిలాబాద్ జిల్లా అధ్యక్షునిగా భీమ్రావు నియామకం

26-09-2026 | 10:23pm

బోథ్. సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): సోనాల మండల(Sonala Mandal) కేంద్రానికి చెందిన సామాజిక ఉద్యమకారుడు(Social activist) జిల్లా మహార సంఘం అధ్యక్షుడు కొనసాగుతున్న కామ్లీ భీమ్రావును ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక విభాగం జిల్లా అధ్యక్షునిగా నియమిస్తూ ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా నియామకపు పత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించడంతో బాధ్యతగా విధులు నిర్వహిస్తానని అంతేగాక అణగారిని వర్గాల ప్రజల కోసం కృషి చేస్తానన్నారు.

మరిన్ని వార్తలు