calender_icon.png 3 August, 2025 | 12:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు సైకిల్స్ పంపిణీ కార్యక్రమం

03-08-2025 09:16:30 AM

తంగళ్ళపల్లి (విజయకాంత్రి): రాజన్న సిరిసిల జిల్లా భారతీయ జనతా పార్టీ తంగళ్ళపల్లి మండల అధ్యక్షులు వెన్నమనేని శ్రీధర్ రావు(Mandal President Vennamaneni Sridhar Rao) ఆధ్వర్యంలో జడ్పీహెచ్ఎస్ తాడూరు, మండపల్లి పాఠశాలలో బండి సంజయ్ కుమార్ జన్మదిన సందర్భంగా మోదీ గిఫ్ట్ గా సైకిల్ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇట్టి  కార్యక్రమంలో పార్లమెంటు కో కన్వీనర్ ఆడెపు రవీందర్ ప్రధానోపాధ్యాయులు బూర రవీందర్, కూనబోయిన వేణు మండేపళ్లి పాఠశాల ఉపాధ్యాయురాలు గుండ్లపల్లి ఆరాధన మేడం బిజెపి ప్రధాన కార్యదర్శి ఇటికల రాజు, కోస్నీ వినయ్ యాదవ్, ఉపాధ్యక్షులు రెడ్డిమల్ల ఆశీర్వాద్ బూత్ అధ్యక్షులు బోల్గాం భాస్కర్ గౌడ్ మీరలా ఎల్లయ్య బక్కశెట్టి రాజు  మండేపల్లి గ్రామంలో భూత అధ్యక్షులు గోనపల్లి శ్రీనివాస్ రెడ్డి గుర్రం రంజిత్ గౌడ్,రెడ్డిమల్ల సుందర్ కోత్వాల వామన్ నగునూరి శేఖర్ పొన్నం నిఖిల్ అఖిల్ నగునూరి నరేష్ గోపి బొంబాయి సురేష్,ఇటుకల మహేందర్,నాగుల శ్రీనివాస్ మ్యకల సురేష్,సామల బాలమల్లేశం జీవన్ రెడ్డి పాతూరి శ్రీనివాస్ నవీన్ రెడ్డి నక్క బాలకిషన్ ఆర్.ఎం.పి తదితరులు పాల్గొన్నారు.