6 June, 2026 | 6:00 PM

Breaking News

వన్యప్రాణులు, పక్షుల సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం కీలకం   •   కాంగ్రెస్ పార్టీలో చేరిన రాఘవపల్లి గ్రామ సర్పంచ్, పాలకవర్గం   •   కొమ్ముగూడెం పంచాయతీలో సర్పంచ్ సోయం సత్యవతి అధ్యక్షతన గ్రామ సభ   •   ఆలిండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో బ్రాంజ్ మెడల్ సాధించిన కానిస్టేబుల్ శ్రీలత   •   గ్రామ సమస్యల పరిష్కారానికి ప్రజలు అవగాహన కలిగి ఉండాలి   •   కోల్‌కతా మెట్రోలో ప్రయాణించిన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌   •   'ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక' ముగింపు కార్యాచరణ   •   అశ్వాపురం ప్రధాన రహదారిపై డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలి   •   ప్రజల భాగస్వామ్యంతో సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   చర్లలో ఘనంగా ఎంపీ బలరాం నాయక్ జన్మదిన వేడుకలు   •  

భూదందాలకు బీజేపీనే ప్రసిద్ధి

07-08-2024 03:00 AM

పీసీసీ మీడియా కమిటీ చైర్మన్ రామ్మోహన్‌రెడ్డి 

హైదరాబాద్, ఆగస్టు 6 (విజయక్రాంతి): భూదందాలకు కేంద్ర బిందువు బీజేపీ అని పీసీసీ మీడి యా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్‌రెడ్డి ఆరోపించారు. కేంద్రమం త్రులు కిషన్‌రెడ్డి, బండి తెలంగాణకు ఒరగబెట్టిందేమీ లేదని విమర్శించారు. మంగళవారం గాంధీభ వన్ లో మాట్లాడుతూయంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి పునాది రాయి వేస్తే బీఆర్‌ఎస్ ఓర్చుకోలేపోతుందని మండిపడ్డారు. తెలంగాణకు పెట్టుబడులు తెచ్చేందుకు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు అమెరికాలో పర్యటిస్తున్నారని, గతంలో సీఎంగా ఉన్న కేసీఆర్ ఎప్పుడైనా విదేశీ పర్యటన చేశారా? అని ప్రశ్నించారు.