5 September, 2026 | 6:13 AM

సాగర్ ఎడమ కాల్వకు గండి

05-09-2026 | 04:30am

వృథాగా పోతున్న నీరు

నల్లగొండ, సెప్టెంబర్ 4(విజయక్రాంతి) : సాగర్ ఎడమ కాల్వ(Sagar Left Canal) పరిధిలోని రాజవరం మేజర్ కాల్వకు శుక్రవారం గండి పడి నీరు వృథాగా పోతుం ది. ఖమ్మం వరకు ఈ నీరు చేరుతుంది. నీటిపారుదల శాఖ అధికారులు(Irrigation Department Officials,) పట్టించుకోకపోవడంతో పంట పొలాల(crop fields) మీదుగా నీరు దిగువన ఉన్న చెరువులోకి చేరుతుంది.  కాల్వకి లైనింగ్ లేకపోవ డంతో కోతకు గురై కట్ట బలహీనంగా మారింది. అధికారులు స్పందించి గండిని పూడ్చడంతోపాటు కాల్వకు మరమత్తు చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు