15 April, 2026 | 11:59 AM

Breaking News

ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •   అంబేద్కర్ భారత రాజ్యాంగ శిల్పి   •  

సైనిక్ స్కూల్ ఫలితాల్లో 'బ్రిలియంట్' ప్రభంజనం

28-02-2026 01:47 PM

బూర్గంపాడు,విజయక్రాంతి): శుక్రవారం ప్రకటించిన సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షా‌ ఫలితాల్లో సారపాక లోని బ్రిలియంట్ విద్యాసంస్థ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి ప్రభంజనం సృష్టించారని ఆ విద్యాసంస్థ అధినేత డాక్టర్ బిఎన్ఆర్ తెలిపారు. జాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్షా ఫలితాల్లో తమ విద్యార్థులు  జె. ఇందుజ, బి సంకల్పతేజ్,ఎం.జస్వంత్, ఎస్. వేదాన్స్ రెడ్డి, ఎం. విగ్నేష్,జి. రిషిక్ నిశాంత్,లు ఎంపికైనట్లు పేర్కొన్నారు. 

జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న సైనిక్, నవోదయ వంటి పోటీ పరీక్షల్లో తమ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తూ ఆయా విద్యాసంస్థల్లో ప్రవేశాలు సాధిస్తుండడం తమ విద్యాసంస్థలకే గర్వకారణమన్నారు.మున్ముందు కూడా ఉన్నత చదువులు చదివి మంచి ర్యాంకులు సాధించి తల్లిదండ్రులకు ఊరికి మంచి పేరు ప్రతిష్టల తేవాలని డా.బి.ఎన్.ఆర్ ఆకాంక్షించారు. ఎంపికైనా విద్యార్థులకు ఉపాధ్యాయునీ ఉపాధ్యాయులు,తోటి విద్యార్థులు అభినందనలు తెలియజేశారు.