17 April, 2026 | 10:31 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

రేపు బిఆర్ఎస్ కార్యకర్తలు సమావేశం జయప్రదం చేయండి

09-04-2025 10:21 PM

మాజీ మంత్రి వనమా వెంకటేశ్వర్ రావు..

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): ఈ నెల 27న వరంగల్ లో జరుగుతున్న BRS పార్టీ ఆవిర్భవ, రజతోత్సవ మహాసభను విజయవంతం చేయాలని కోరుతూ ఈ నెల 10వ తేదీన జిల్లా బిఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై  జయప్రదం చేయాలని మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు బుధవారం ఒక ప్రకటనలో కోరారు. ఈ క్రమంలోని కొత్తగూడెం నియోజకవర్గ జిల్లా స్థాయి ముఖ్య కార్యకర్తలు సమావేశం కొత్తగూడెంలోని జిల్లా BRS కార్యాలయం నందు ఏర్పాటు చెయ్యడం జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యులు శ్రీ వర్ధిరాజు రవిచంద్ర, జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు, పాల్గొంటారని పేర్కొన్నారు. కావున BRS పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తప్పక హాజరు కావలసిందిగా పిలుపునిచ్చారు.