21 August, 2026 | 9:53 PM

Breaking News

పేకాట స్థావరంపై పోలీసుల దాడులు   •   క్రిమినల్ కేసుల రాజీయే శాంతి స్థాపనకు మార్గం జిల్లా జడ్జి కే.మురళీమోహన్   •   ఈ నెల 23న శ్రీశైలంలో శ్రీశైల మాహాత్మ్యం పుస్తకావిష్కరణ   •   పట్టణ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని మంత్రి పొంగులేటికి వినతి పత్రం అందజేత   •   భక్తిశ్రద్ధలతో వాసవి అమ్మవారి జీవిత చరిత్ర ప్రవచనాలు   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచాలి   •   రూపారెడ్డి హత్యకు నిరసనగా భారీ ర్యాలీ   •   పోచమ్మ దేవాలయ విగ్రహ పున:ప్రతిష్ఠాపన వేడుకలు ప్రారంభం   •   కడుపునొప్పి భరించలేక విద్యార్థిని బలవన్మరణం   •   అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జారే   •  

బస్సు కండక్టర్ నిజాయితీ

21-08-2026 09:02 PM

ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ డిపోకు చెందిన కండక్టర్ తన నిజాయితీని చాటుకున్నారు. ఖానాపూర్ నుండి నిర్మల్ వస్తున్న ఒక ప్రయాణికుడు బస్సులో పర్సు పో గొట్టుకొని బస్సు దిగిపోయాడు. కండక్టర్ భూలక్ష్మిఆఫర్స్ కనిపించడంతో దాన్ని తీసుకొని చూడగా అందులో 6,200 ఉన్నాయి నగదు ఇతర కార్డులు లభించాయి. డ్యూటీ కండక్టర్ భూలక్షి అది గమనించి స్టేషన్ మేనేజర్ కు అప్పగించగా అందులో ఉన్న ఫోన్ నెంబర్ ఆధారంగా బాధితుని గుర్తించి స్థానిక బస్టాండ్ లో అప్పగించినట్లు తెలిపారు.కార్యక్రమములో స్టేషన్ మేనేజర్ ఎన్. రాజశేఖర్,డ్యూటీ కంట్రోలర్లు గంగన్న, రమేష్ లు ఉన్నారు. పర్సు అప్పగించిన ఆర్టీసీ అధికారులకు బాధితుడు కృతజ్ఞతలు తెలుపగా నిర్మల్ డిఎం పండరి అభినందనలు తెలిపారు.