4 March, 2026 | 2:28 AM

గ్రహణం సందర్భంగా రోట్లో నిలిచిన రోకలి బండ

03-03-2026 09:41 PM

గరిడేపల్లి,(విజయక్రాంతి): నేడు చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం గరిడేపల్లి మండల కేంద్రానికి చెందిన చాగంటి మహిత చంద్రగ్రహణం సమయంలో సాయంత్రం ఐదు 30 నిమిషాల సమయంలో ఇంటిలోని రోటిలో నీళ్లు పోసి రోకలి బండను అందులో నెలపగా నిలబడెను దాన్ని చూసి కొందరు ఆశ్చర్యానికి గురయ్యారు. మామూలు సమయాలలో ఎంత నిలిపిన నిలవని రోకలిబండ గ్రహణం సమయములో నిలబడటం పెద్దలను ఆశ్చర్యానికి కలిగించింది.సాయంత్రం గ్రహణం విడిపోగానే రోకలిబండ కింద పడినట్లు ఆమె తెలిపారు.