calender_icon.png 6 December, 2024 | 3:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సదర్ ఉత్సవాల్లో పాల్గొన్న చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి

01-11-2024 03:58:25 PM

కాప్రా,(విజయక్రాంతి): జీహెచ్ఎంసీ పరిధిలోని  మున్సురాబాద్ అఖిల భారత యాదవ సంఘం, కొత్తపేట తోట కృష్ణ యాదవ్,తోట శ్రీనివాస్ యాదవ్,తోట మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదర్ సమ్మేళనంలో అఖిల భారత యాదవ సంఘం మహిళ అధ్యక్షురాలు, చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ప్రతి దీపావళికి సదర్ ఉత్సవాలు నిర్వహించడం హర్షానియమన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.