27 July, 2026 | 12:54 PM

Breaking News

ముత్యాలంపాడు ఎక్స్‌ రోడ్డులో విత్తన మేళా ప్రారంభం   •   రామాలయ కమిటీ చైర్మన్‌పై రాజుకుంటున్న రాజకీయం   •   100 స్తంభాల ఆలయ రక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలి   •   గ్రామపంచాయతీలో నిధుల దుర్వినియోగంపై ఆర్డీవోకు ఫిర్యాదు   •   ప్రేమ పేరుతో మోసం.. పెళ్లి చేసుకుంటానని సహజీవనం   •   డ్రగ్స్ మత్తులో పోలీసులపైకి కారు ఎక్కించిన యువకుడు   •   లిఫ్ట్ మోటార్ల తో నీటిని రిజర్వాయర్ లోకి ఎత్తాలి: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్   •   సులానగర్ పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   సిరిసిల్ల జిల్లా గౌడ యువజన సంఘం అధ్యక్షుడిగా సందీప్ గౌడ్.   •   జలపాతాల అందాలను పర్యాటకులు ఆస్వాదించేలా ఏర్పాటు చేయండి   •  

చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు కన్నుమూత

27-02-2026 03:32 PM

హైదరాబాద్: చిలుకూరు బాలాజీ ఆలయ(Chilkur Balaji Temple) ప్రధాన అర్చకుడు సౌందర్ రాజన్ కన్నుమూశారు. ఆయన వయసు 90 సంవత్సరాలు. వృద్దాప్య సమస్యలతో కొంతకాలంగా బాదపడుతున్న సౌందర్ రాజన్ చిలుకూరులోని నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. సౌందర్ రాజన్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.