భీమదేవరపల్లిలో సీఎం రిలీఫ్ చెక్కులు పంపిణీ
భీమదేవరపల్లి, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): భీమదేవరపల్లి గ్రామంలో గురువారం రోజున కాంగ్రెస్ పార్టీ నాయకులు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు భీమదేవరపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు తాళ్లపల్లి సదానందం చెక్కులు పంపిణీ చేశారు. సీఎం రిలీఫ్ పండు చెక్కులను పచ్చనూరు భాస్కర్ 92,500, మాచర్ల కుమార్ స్వామి 1,05000 , మాచర్ల రజనీకాంత్ 60000 ,వేముల మాధవి 21 000, తాళ్లపల్లి లలిత 20000, కు అందజేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు తాళ్లపల్లి సదానందం, మార్పాటి గురువారెడ్డి, ఇందిరమ్మ కమిటీ మెంబర్లు డబ్బా శంకర్, మాచర్ల సదానందం, చాగంటి వెంకటేశ్వర్లు, ఎలకపల్లి ప్రేమలత, మార్పాటి సింధు, మార్పాటి లలిత రెడ్డి, సాతుర్ విజయ, శాలువా సంధ్య, తాళ్లపల్లి రాణి, పచ్చునూరి కర్ణాకర్, పోలు మొగిలి, పచ్చ నూరి ప్రేమానందం తదితరులు పాల్గొన్నారు.




