15 March, 2026 | 9:26 PM

Breaking News

'దావత్-ఎ-ఇఫ్తార్' విందులో పాల్గొన్న నేతలు   •   విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •  

యాదగిరిగుట్ట చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

08-11-2024 11:16 AM

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టకు చేరుకున్నారు. బేగంపేట నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో యాదాద్రికి పయనం అయ్యారు. కుటుంబసమేతంగా శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని సీఎం దర్శించుకోనున్నారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ కిరణ్, ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, అనిల్ సీఎంకు స్వాగతం పలికారు. తన పుట్టినరోజు సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం ఆలయ అభివృద్ధిపై వైటీడీఏ అధికారులతో సమీక్షించనున్నారు. మూసీ పునరుజ్జీవన సంకల్ప పాదయాత్ర చేయనున్నారు.