8 July, 2026 | 3:19 PM

వైయస్ జయంతిని పురస్కరించుకొని మొక్కలు నాటిన వైద్య సిబ్బంది

08-07-2026 02:05 PM

బోథ్. జూలై 8 (విజయ క్రాంతి): స్వర్గీయ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కర్షించుకుని బుధవారం సోనాల్ ఆస్పత్రిలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో డాక్టర్ నవీన్ రెడ్డి తో పాటు అల్లం మనోహర్ లు ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని సూచించారు వైయస్ హయాంలో ఆరోగ్యశ్రీ 108 ఫీజు రియంబర్స్మెంట్ వంటి పథకాలను అమలు చేయించారన్నారు ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ప్రజల్లో చిరస్థాయిగా ఉండిపోయాయని పేర్కొన్నారు కార్యక్రమంలో సిబ్బంది జ్యోతి కవిత సౌజన్య లక్ష్మణ్ లు పాల్గొన్నారు