30 June, 2026 | 11:25 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

చైనాలో కూలిన బ్రిడ్జి

21-07-2024 01:23 AM

1౨ మంది దుర్మరణం

30 మంది గల్లంతు

బీజింగ్, జూలై 20: చైనాలో భారీ వర్షాలు, వరదల కారణంగా ఓ రోడ్డు వంతెన కూలిపోవటంతో 11 మంది మరణించారు. 30 మంది గల్లంతయ్యారు. షాంగ్సి ప్రావిన్స్‌లోని ఝౌషు కౌంటీలో ఉన్న జాతీయ రహదారి జిన్‌క్వియాన్ నదిపై కొంతభాగం భారీ వరదలకు శుక్రవారం రాత్రి కొట్టుకుపోయింది. ఆ సమయంలో రోడ్డుపై వెళ్తున్న వాహనాలు నీటిలో పడి కొట్టుకుపోయాయని అధికారులు తెలిపారు. గల్లంతైనవారిని వెదికేందుకు 18 పడవలు, 32 డ్రోన్లు, 76 వాహనాలతో 736 మంది విపత్తు నిర్వహణ సిబ్బంది పనిచేస్తున్నారని శనివారం వెల్లడించారు. నదిలో పడిన 5 వాహనాలను వెలికి తీశారు.