18 March, 2026 | 12:06 PM

Breaking News

మూసీ ప్రాజెక్ట్ మొదటి దశ డీపీఆర్ తయారైంది: మంత్రి శ్రీధర్ బాబు   •   మేం వ్యతిరేకం కాదు.. మూసీ ప్రక్షాళన ప్రారంభమయ్యిందే బీఆర్ఎస్ హయాంలో   •   మూసీ ప్రాజెక్ట్ డీపీఆర్.. కేవలం రెండు నెలల్లోనే ఎలా తయారైంది?   •   మహిళలకు రూ. వేల కోట్ల సంక్షేమ పథకాలు   •   మొక్కజొన్న కంకులతో అసెంబ్లీకి బీఆర్ఎస్ నేతలు.. హరీష్ రావు చేతికి గాయం   •   తండ్రీకూతుళ్లు సజీవదహనం.. అల్లుడిపైనే అనుమానం!   •   గుండాల మండలంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు   •   లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌   •   డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల మధ్య స్థలం కబ్జా.. పట్టించుకొని తహసిల్దార్   •   రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపై వాయిదా తీర్మానం   •  

పాలడుగులో మృతదేహంతో ఆందోళన..

19-03-2025 05:34 PM

ప్రమాదవశాత్తు బావిలోకి దూసుకెళ్లిన ట్రాక్టర్.. డ్రైవర్ మృతి 

వైరా (విజయక్రాంతి): బోనకల్ మండల పరిధిలోని సీతానగరం గ్రామం మధిర రోడ్డు ప్రక్కన ప్రమాదవశాత్తు ట్రాక్టర్ పక్కనే ఉన్న వ్యవసాయ బావిలోకి అదుపు తప్పి దూసుకెళ్ళింది. పాలడుగు గ్రామానికి చెందిన గ్రామానికి కంచపోగు మంగరాజు బావిలో పడి మృతి చెందడంతో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ దాదాపు 100 మందిపైగా కుటుంబ సభ్యులు స్థానికులు సంఘటన స్థలానికి చేరుకొని.. సంబంధిత రైతు వనమా చిన్న సత్యనారాయణ ఇంటివద్ద మృతదేహాన్ని పడుకోబెట్టి న్యాయం చేయాలనీ కోరుతున్నారు. బోనకల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.