calender_icon.png 19 January, 2026 | 6:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోదావరిఖనిలో కార్డన్ సెర్చ్

25-09-2024 01:14:44 AM

పెద్దపల్లి, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి)/రామగుండం: గోదావరిఖని విఠల్ నగర్‌లో మంగళవారం సీఐ ఇంద్రసేనరెడ్డి ఆధ్వర్యంలో కార్డన్ సె ర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నా రు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మి మొసపోవద్దని తెలిపా రు. ఈ కార్యక్రమంలో 10 లీటర్ల సా రా, 18 లీటర్ల మద్యం, నెంబర్ ప్లేట్లు లేని 13 బైక్‌లు స్వాధీనం చేసుకున్నామని సీఐ తెలిపారు.