calender_icon.png 23 December, 2025 | 8:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీరంగనాథస్వామి దేవస్థానం హుండీల ఆదాయం రూ.2,64,873

23-12-2025 07:13:46 PM

ఘట్ కేసర్,(విజయక్రాంతి): జీహెచ్ఎంసీ పోచారం సర్కిల్ పరిధి యంనంపేట్ లోని శ్రీరంగనాథస్వామి దేవస్థానం హుండీల ఆదాయం రూ.2,64,873 వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎల్. భాగ్యలక్ష్మి తెలిపారు. మంగళవారం ఆలయo హుండీలను దేవాదాయ శాఖ అధికారులు పర్యవేక్షణలో పోలీసు శాఖ వారి రక్షణ, భక్తుల సమక్షంలో ఆలయ హుండీల లెక్కింపు జరిపినట్లు తెలిపారు.