calender_icon.png 13 June, 2025 | 5:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా జడ్జిని కలిసిన సీపీ

12-03-2025 12:56:40 AM

కరీంనగర్, మార్చి 11 (విజయక్రాంతి): కరీంనగర్ నూతన పోలీసు కమీషనర్ గా బాధ్యతలు స్వీకరించిన  గౌస్ ఆలం మంగళవారం కరీంనగర్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్, సెషన్స్ జడ్జి  బి. ప్రతిమ ను మర్యాదపూర్వకంగా కలిసి, పూల మొక్కను అందజేసారు. అనంతరం కమీషనరేట్ వ్యాప్తం గా కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలపై చర్చించారు.