24 June, 2026 | 2:25 PM

Breaking News

'అలావా-ఎ-బీబీ', 'అజాఖానా జహ్రా', 'అలావా-ఎ-సర్తౌక్'లను సందర్శించిన 9వ నిజాం నవాబ్   •   తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టొద్దు: సీఎంకు హరీశ్ రావు లేఖ   •   అయిజ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర గుంతలు.. పేషెంట్లకు ప్రాణ సంకటం   •   నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్రం వైఫల్యం   •   ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు   •   ప్రజల సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందన   •   నేతివానిపల్లి గ్రామంలో ధ్వజస్తంభం ప్రతిష్ట విరాళం   •   హరిత హారం చెట్లు నరికినందుకు జరిమానా   •   కాంగ్రెస్ ముందుగా హామీల అమలుపై సమాధానం చెప్పాలి: యలమద్ది రవి   •  

దళిత చిహ్నం బాబు జగ్జీవన్‌రామ్

06-04-2025 12:00 AM

శ్రీ సాత్విక్ డెవలపర్స్ అధినేత ఆలూరి సుబ్బారావు 

హైదరాబాద్, ఏప్రిల్ 5 (విజయక్రాంతి): అంటరాని వారి శ్రేయస్సు కోసం తన జీవితాన్ని అంకితం చేసిన దళిత చిహ్నం బాబు జగ్జీవన్‌రామ్ అని శ్రీ సాత్విక్ డెవలపర్స్ అధినేత ఆలూరి సుబ్బారావు అన్నారు. శనివారం జగ్జీవన్‌రామ్ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి పౌరుడు ఆయన ఆశయ సాధనలను పునికి పుచ్చుకొని సమాజానికి దేశానికి ఉపయోగపడేలా తయారవ్వాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.